
జేసీ గారి ఆగ్రహం ఎక్కడివరకు చేరుకుంది అంటే… విమానాశ్రయంలోని కంప్యూటర్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించేటంతగా..! విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్న దివాకర్ రెడ్డిని బోర్డింగ్ ముగిసిపోయిందని అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహం చెందిన జేసీ సృష్టించిన హంగామా ఇదంతా! మీ ప్రయాణం లేదని ప్రోటోకాల్ వారు చెప్పడంతో బోర్డింగ్ ముగించినట్లు అధికారులు చెప్తున్నా… వినిపించుకోని జేసీ, తనకే బోర్డింగ్ ముగిసిందని చెప్తారా… అంటూ మండిపడ్డారు.
వేరే విమానంలో మిమ్మల్ని పంపించే బాధ్యత తమదని అధికారులు చెప్తున్నా వినిపించుకోని జేసీ విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని విమానాశ్రయానికి చేరుకొని, జేసీకి సర్దిచెప్పి విశ్రాంతి భవనంలోకి తీసుకువెళ్ళారు. జేసీ గారు చేసిన ఈ సందడి మొత్తం వీడియోలో రికార్డ్ కావడంతో, మీడియా వర్గాల్లో ప్రముఖంగా సదరు వీడియో ప్రసారమవుతోంది.
An early premiere can bring a film international attention even before its theatrical release. But…
Dhurandhar has emerged as the biggest winner at the IIFA Awards 2026. Dhurandhar has taken…