Telugu

జగన్ గుట్టు బయటపెట్టిన సోనియా గాంధీ విధేయుడు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం సోనియా గాంధీకి వీర విధేయుడిగా గుర్తింపుపొందిన నేత. ఆయన తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ మధ్య 2014 ముందు జరిగిన చీకటి ఒప్పందం గురించి బయట పెట్టారు. ఈ క్రమంలో జగన్ కు బెయిలు ఎలా వచ్చిందో కూడా బయటపెట్టేశారు.

ADVERTISEMENT

జగన్ జైలులో ఉన్న సమయంలో సోనియా గాంధీ వద్దకు ఒక దూతను పంపి, తనకు బెయిలు వచ్చేందుకు సహకరిస్తే రాష్ట్ర విభజనకు అడ్డు పడను అని హామీ ఇచ్చారట. దీనితో ఆయనకు సోనియా కనికరించడం, జగన్ కు బెయిలు రావడం జరిగిపోయింది. 16 నెలల జైలు జీవితం తరువాత ఆయన బయటకు వచ్చారు.

దానికి తగ్గట్టుగానే జగన్ విభజన వ్యతిరేక స్టాండ్ తీసుకుని కూడా నామమాత్రంగానే రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అయితే టీడీపీ అభిమానులు జేడీ శీలం చెప్పిన ఈ మాటలను చిన్న వీడియో గా చేసి సోషల్ మీడియా అంతా తిప్పుతున్నారు. రాష్ట్ర విభజనలో జగన్ కూడా కీలక పత్రం పోషించినట్టు అంతా చాటుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Busy Calendar Becomes A Headache For Kalki 2

Prabhas has reached a point where the problem is no longer finding big films. It…

10 minutes ago

Suriya Puts an End to the Mumbai Home Confusion

For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…

40 minutes ago