
దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ‘నేటి భారతం డాట్ కామ్’ హైదరాబాద్ కు చెందిన వెబ్ డిజైనర్ డి.రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు గుర్తించారు. దీనికి ఓ ప్రాంతీయ పత్రికలో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న కూన అజయ్ బాబు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. కల్పిత పత్రాలతో ప్రీ-పోల్ సర్వే ఫలితాలు ప్రచురించిన నేరం కింద ఇద్దరినీ అదుపులోకి తీసుకుని జుడీషియల్ కస్టడీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అభిమానం పేరుతో ఫేక్ సర్వేలను ప్రోత్సహిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఈ ఉదంతం చెప్పకనే చెప్తోంది.
Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…
Kichcha Sudeepa needs no special introduction to the Telugu audiences. The actor’s next project has…