
తాజాగా అదే రేంజ్ లో ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘పింక్’ డ్రెస్ మాదిరే ఈ క్రీం కలర్ డ్రెస్ లోనూ కాజల్ అగర్వాల్ చెలరేగిపోయింది. ‘సౌత్ స్కోప్’ కోసం ఇచ్చిన ఈ ‘బోల్డ్’ ఫోటోషూట్ లో కాజల్ అందాల ప్రదర్శన టాలీవుడ్ వర్గాల్లో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ‘టాప్ లెస్’ పిక్స్ తో సంచలనం సృష్టించిన తర్వాత నుండి కాజల్ ఆలోచనలు మారాయని, గ్లామర్ వైపుకు ఇంకాస్త దృష్టి పెట్టినట్లుగా కనపడుతోందని, అందులో భాగంగానే అందాల ప్రదర్శన బాగా ఎక్కువైందని అంటుంటే… ప్రస్తుతం ముద్దుగుమ్మలకు ఇలాంటి హాట్ హాట్ ఫోటోషూట్ లు కూడా ఆదాయవనరిగా మారిపోయానని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
అయితే ఈ అందాల విందులు చూస్తూ పండగ చేసుకోవడం వీక్షకుల వంతవుతోంది. సహజంగా తమ కెరీర్ చివరి దశలో ఉన్నపుడు హీరోయిన్లు ఇదే రేంజ్ లో అందాల విందు చేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కాజల్ పరిస్థితి కూడా అదే. దాదాపుగా అందరి అగ్ర హీరోల సరసన నటించిన కాజల్, ప్రస్తుతం వెటరన్ హీరో కం టాలీవుడ్ మెగాస్టార్ అయిన చిరు సరసన నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఫోటోషూట్లతోనే ఈ రేంజ్ లో రెచ్చిపోతుంటే, మరి మెగాస్టార్ సరసన ఏ స్థాయిలో కాజల్ అందాల విందు చేసిందో అన్న గుసగుసలు కూడా వినపడుతున్నాయి.
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…