
ఈ సందర్భంగా మణి శరీరం నుంచి పలు శాంపిళ్లను సేకరించిన వైద్యులు, వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు తరలించారు. ఇదిలా ఉంటే, పోస్టుమార్టం సందర్భంగా మణి శరీరంలో అనుమానాస్పద రసాయనాలున్నాయన్న వైద్యుల సందేహాలతో రంగంలోకి దిగిన పోలీసులు మణి మృతిని అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
మణి మరణించిన అవుట్ హౌస్ ను పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. మణి మరణం విషయంలో జరిగిన ఉదంతంతో కేరళ సినీ వర్గాల్లో కలకలం రేగింది. దీని వెనుక ఎవరి కుట్ర అయినా దాగి ఉందా? లేక మణి ఆత్యహత్య చేసుకున్నారా? అనే విధంగా శాండిల్ వుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుతున్నాయి.
An IndiGo flight travelling from Navi Mumbai to Mangalore was delayed by more than an…
తమిళనాడు ఎన్నికలలో అధికార డీఎంకే అధినేత స్టాలిన్‌తో సహా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ కేవలం రెండు మూడు రోజుల్లోనే…