
[m9ad]
భగవంతులకు సంబంధించిన అన్ని ఆయుధాలను, గుర్తులతో కూడిన “కల్కి” టైటిల్ లోగో అదిరిపోయింది. దానికి తగ్గట్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. ‘ఇన్వెస్టిగేషన్ బెగిన్స్’ అన్న ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ వీడియో వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘అ!’ సినిమాతో తనలో క్రియేటివిటీని ప్రదర్శించిన ప్రశాంత్ వర్మ నుండి రాబోతున్న రెండో సినిమా ఈ “కల్కి.”
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…