
కేటీఆర్: న్యాయం జరిగింది. కేజ్రీవాల్ ప్రభుత్వం కూలద్రోసేందుకే ఈ తప్పుడు కేసు, అరెస్టులు. ఈ కేసు ప్రభావం ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీపై పడింది.
కవిత: పార్టీ కోసమే జైలుకి వెళ్తే పట్టించుకోలేదు. పార్టీ ఓడిపోతే ఈ కేసు వల్లేనని మీ ఓటమిని నా మెళ్ళో వేస్తారా? మీ అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. నా ఓటమిని నేను ఒప్పుకున్నాను. మీ ఓటమికి అహంకారమే కారణమని మీరూ ధైర్యంగా ఒప్పుకోండి.
జగ్గారెడ్డి (కాంగ్రెస్): బిజేపి వాళ్ళు ఓ అవసరానికి ఒకలా, మరో అవసరానికి మరోలా వాడుకుంటారు. స్కామ్ జరిగిందని చెప్పి కేసు పెట్టింది వాళ్ళే… క్లీన్ చిట్ ఇచ్చింది వాళ్ళే. ఇదో పొలిటికల్ గేమ్.
ధర్మపురి అరవింద్ (బిజేపి ఎంపీ): కేసులో సాక్ష్యాలు లేవని చెప్పారు కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. అవి మీడియా పదాలు మాత్రమే. ఆ కేసు ఇక్కడితో ముగిసిపోలేదు. పైకోర్టులో సవాలు చేస్తామని సీబీఐ చెప్పిందిగా! కవిత లోపల ఉన్నా బయట ఉన్నా మాకు ఫరక్ పడదు. బిజేపికి బీఆర్ఎస్‌కి సంబంధం లేదు. ఈ కేసుకి మా పార్టీకి సంబంధం లేదు. దాని సంగతి సీబీఐ చూసుకుంటుంది.
జాగృతి సభ్యులు: ఈ కేసు పెట్టించడం వెనక బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కూడా ఉన్నారని మాకు అనుమానం.
The 41st match of IPL 2026 between Mumbai Indians and Sunrisers Hyderabad at Wankhede Stadium…
Prakash Raj has built an image as a fearless political voice, someone who questions power…