
అక్టోబర్ 5వ తేదీన సిఎం కేసీఆర్ తను స్థాపించబోతున్న జాతీయపార్టీ పేరు, వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ్ళ ఉదయం సిఎం కేసీఆర్ సతీసమేతంగా తన ఇష్టదైవం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించిన తర్వాత ఆశీర్వాదం తీసుకొంటారు. రేపు సతీసమేతంగా వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కేంద్ర ఎన్నికల కమీషన్కు పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించి, దానికి ఆమోదం పొందిన తర్వాత కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగసభ నిర్వహించి తన కొత్త పార్టీ, జాతీయ రాజకీయ ప్రవేశం గురించి ప్రజలకు తెలియజేస్తారు.
YS Jagan Mohan Reddy’s latest statements have raised questions about his political consistency. The YSRCP…
ఇటీవల పుంగనూరులో నామినేషన్స్ ప్రక్రియలో వైసీపీ ఎమ్మెల్సీ మిథున్ రెడ్డి ఎంత హడావుడి చేశారో, ఎంత విధ్వంసం జరిగిందో అందరూ…