వావ్… వాట్ ఎ పిక్..!

kriti kharbanda pole yogaనిజమే… కృతికర్భంద ఇచ్చిన ఈ ఫోజును చూసి… ‘వావ్… వాట్ ఎ పిక్…’ అనకమానరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “తీన్ మార్” సినిమా ద్వారా తెలుగు తెరపై ప్రత్యక్షమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత రామ్ “ఒంగోలు గిత్త,” రామ్ చరణ్ “బ్రూస్ లీ”లో చెల్లెలుగా కనిపించి మురిపించింది. అయితే సక్సెస్ దరిచెరకపోవడంతో, అవకాశాలు కనుమరుగయ్యాయి.

అలాగే మరోవైపు బాలీవుడ్ లో కూడా పెద్దగా సక్సెస్ లేని ఈ బ్యూటీ, ప్రస్తుతం “హౌస్ ఫుల్ 4” సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా ఎంత ఫిట్ గా మారుతున్నారో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తోన్న ఈ పోల్ పిక్ వీక్షకులను అబ్బురపరుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు పోల్ డ్యాన్స్ లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్న వీడియోలు, ఫోటోలకు కొదవలేదు.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories