పర్లేదు… మహేష్ బానే కష్టపడ్డాడు..!

Mahesh Babu Accepted Haritha Haram Challengeకేటీఆర్ విసిరిన హరితహారం కార్యక్రమాన్ని మహేష్ చేస్తాడో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో… సడెన్ గా తన తనయురాలు సితారతో కలిసి మొక్కలు నాటిన ప్రిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పటివరకు చాలా హల్చల్ చేసాయి గానీ, ఎందులోనూ ప్రిన్స్ భాగస్వామి కాలేదు.

ADVERTISEMENT

బహుశా ‘హరితహారం’ మొక్కలు నాటే మంచి కార్యక్రమం గనుక ముందుకు వచ్చారో ఏమో గానీ, ఇది మంచి పరిణామమే. తాజాగా దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఎర్రమట్టిని మొక్కలకు ఇరువైపులా పేరుస్తూ మరియు వాటిని నీరు పోస్తూన్న ఓ చిన్న వీడియో రిలీజ్ అయ్యింది. ఈ ఛాలెంజ్ లో తదుపరిగా గౌతమ్, సితారలు భాగస్వామి కానున్నారు.

ADVERTISEMENT
Latest Stories