
కారు చేజింగ్ ల, బోట్ డ్రైవింగ్ లతో కూడిన ఈ సన్నివేశం హాలీవుడ్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా… హాలీవుడ్ కు చెందిన ఫైట్ మాస్టర్ తోనే రూపకల్పన చేయనున్నారని సమాచారం. ఒక విధంగా మురుగదాస్ కెరీర్ లోనే భారీ యాక్షన్ సన్నివేశంగా కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సీన్ పర్ ఫెక్ట్ గా రావడం కోసం ప్రిన్స్ కాల్షీట్స్ లో ఏకంగా 12 రోజులు ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే వినియోగించుకోబోతున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…