పిక్ టాక్ : ముద్దోస్తున్న మహేష్ ‘కూతురు’

mahesh daughter sitara traditional dress photo

ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కూతురు ‘సితార’ ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తుంటాయి. కొడుకు గౌతమ్ కృష్ణ ఫోటోల కంటే కూడా సితారకు సంబంధించిన పిక్చర్స్ సందడి సృష్టిస్తుంటాయి. ముద్దొచ్చే విధంగా సితార ఇచ్చే ఫోజులకు మురిసిపోతున్న ప్రిన్స్ అభిమానులు వాటిని షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఆ మాటకొస్తే ఒక్క మహేష్ అభిమానులనే కాదు… వీక్షించే ప్రతి నేత్రాన్ని ‘సితార’ తన వైపుకు తిప్పుకుంటోంది అని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా గులాభీ రంగులో వున్న గాగ్రా డ్రెస్ లో చిరునవ్వు చిందిస్తున్న సితార ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories