
ఆ ఒత్తిడి కారణంగా తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని, అందుకు అనుమతించాలని ఆ లేఖలో ఆయన కోరారు. కాగా, జీఎన్ఐడీఏ సీఈఓ దీపక్ అగర్వాల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఎన్ఓసీ మంజూరు నిమిత్తం సరైన పత్రాలను గార్గ్ సమర్పించలేదని, అందుకే ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. ఈ విషయమై త్వరలోనే ఒక నివేదిక అందిస్తామని దీపక్ అగర్వాల్ పేర్కొన్నారు.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…