
అలాగే హారిస్ జయరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కూడిన మోషన్ పిక్చర్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు అభిమానులకు ఈ దీపావళి సరికొత్త వెలుగులను పంచనుంది. ఈ ఫస్ట్ లుక్ కు సంబంధించిన వార్తలు అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ప్రిన్స్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ దర్శనమివనున్నారన్న సమాచారం ఇప్పటికే తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…