
ఇదిలా ఉంటే, చెన్నై షెడ్యూల్ లో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా అభిమానులతో ప్రిన్స్ దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సింపుల్ కాస్ట్యూమ్స్ తో ప్రిన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ ను కొత్తగా చూస్తారని దర్శకుడు మురుగదాస్ చెప్పినప్పటికీ, మేకోవర్ పరంగా పెద్దగా వ్యత్యాసం కనపడడం లేదు. బహుశా ప్రిన్స్ నటనలో మరో కోణం ప్రతిబింబిస్తారేమో చూడాలి.
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…