
ఇందుకు నిదర్శనంగా పెళ్లి రోజు రాత్రి అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, పెళ్ళికొడుకు నాగచైతన్యలు కలిసి వేస్తున్న స్టెప్పులను ‘కింగ్’ నాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటోలోనూ హృదయపూర్వకమైన ఆనందం వెల్లివిరియడం, బహుశా ఈ పెళ్లికే హైలైట్ కావచ్చు. ఇతర పెళ్ళిళ్ళ మాదిరి గ్రాండ్ డెకరేషన్స్, కాస్ట్లీ కార్పెట్స్, వేలకు వేలు అతిధులు… ఇలా ఎవ్వరూ లేకపోయినా… ఒక్కటి కాబోయే ఇద్దరిలో ఆనందం, చేస్తున్న పెద్దలలో ఎంజాయ్ మూడ్… ఈ పెళ్లిని మరింత స్పెషల్ గా మార్చేశాయి.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…