రాజమండ్రి బస్సులోనే చంద్రబాబు కుటుంబం.

రాజకీయాల్లో ఎంతటి విజయ శిఖరాలు చూసిన రాజకీయ పార్టీకైనా ఎంత గొప్ప రాజకీయ నాయకుడికైనా, ఎత్తుపల్లాలను ఎదుర్కోకతప్పదు అనేది వాస్తవం. పడిన ప్రతిసారి నిలబడడానికి ప్రయత్నించాలి, నిలబెట్టాలి అదే రాజకీయ నేతకు ఉండాల్సిన మొదటి లక్షణం.

ADVERTISEMENT

లోకేష్ తనకు ఉహ తెలిస నాటికే తన కుటుంబం అటు రాజకీయాలలోని ఇటు సినీ పరిశ్రమ లోను ఉన్నత స్థానంలో ఉంది. అంతటి శిఖర ఎత్తులను చూసిన లోకేష్ ఇప్పుడు అదే శిఖర పల్లాలను ఎదుర్కుంటున్నారు. ఎత్తును చూసినప్పుడు గర్వించడం గొప్ప కాదు, పళ్లాన్ని చూసినప్పుడు అడ్డుగా నిలబడడం గొప్ప. ఇప్పుడు లోకేష్ చేస్తుంది అదే. తన తండ్రి అక్రమ అరెస్టును తట్టుకుంటూ అటు తన తండ్రికి కొడుకుగా గోడుడై నిలిచాడు.

చంద్రబాబు అరెస్ట్ అయిన నాటినుండి లోకేష్, అతని కుటుంబం రాజమండ్రిలోనే ఉంటూ బాబు కి ఇంటి భోజనం., మందులు సమయానికి అందిస్తూ చంద్రబాబుకి అండగా నిలబడ్డారు. యువగళంపేరుతో చేస్తున్న పాదయాత్రను తాత్కాలికం గా నిలిపి అదే బస్సులో తాను తన కుటుంబం బస చేస్తున్నారు.

బాబు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కనీసం మీడియా ముందుకు కానీ,రాజకీయ వేదికల మీద కానీ దర్శనమివ్వని భువనేశ్వరి ఇప్పుడు బాబుకే కాదు పార్టీ నేతలకు కూడా భరోసాగా నిలబడ్డారు.అలాగే లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా అక్కడే ఉంటూ అటు కుటుంబానికి ఇటు పార్టీకి బలంగా మారారు. కేసు నుంచి బయటపడడానికి అవసరమైనా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్న రానున్న రోజులలో ప్రభుత్వం తమ పై తమ పార్టీపై మోపే దుష్ ప్రచారంని అడ్డుకోవడానికి ప్రాణికలు రూపొందిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajinikanth-Vidya Balan Flirting: What Was Nelson Thinking?

Right from the first show of Rajinikanth's anticipated sequel Jailer 2, social media has been…

31 minutes ago

Pics: Vaani Brings A Bold Edge To Ethnic Elegance

Vaani Kapoor brings a rich, moody twist to festive dressing in this striking navy and…

51 minutes ago