
ఇక ట్విటర్ లో మోదీ కి ఎదురు లేదు. అమితాబచ్చన్.. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపిక పదుకోణ్ , షారుక్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ ను మించి మన ప్రధాన మంత్రి మోదీని ట్విటర్ లో 3 కోట్ల 75 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఈ విషయంలో మోదీ కి దరి దాపుల్లో కూడా ఎవరు లేరు అంటే ఆయన చరీష్మా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇండియన్ టాప్ 10 పొలిటికల్ అండ్ ఫిల్మ్, స్పోర్ట్స్ ట్విటర్ సెలిబ్రిటీస్ లో ప్రధాన మంత్రి మోదీ నెం1 స్థానంలో ఉన్నారు. . ఆ తరువాత వరసగా 7 వస్థానం వరకు అమితాబ్, షారుక్, సల్మాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ , దీపిక పదుకోణ్ ఉన్నారు. 8 వ స్థానంలో స్పోర్ట్స్ దిగ్గజం సచిన్ 2. కోట్ల 17 లక్షల మంది ఫాలోవర్స్ తో ఉన్నాడు. 9 వ స్థానంలో హృతిక్ ఉండగా.. చివరి స్థానంలో క్రికెట్ డాషింగ్ బ్యాట్సెమెన్ విరాట్ కోహ్లీ 2 కోట్ల , 8 లక్షల మంది ఫాలో వర్స్ తో 10 వ స్థానంలో వున్నాడు. సినిమా , స్పోర్ట్స్ స్టార్ లను మించిన చరిష్మా మన ప్రధాన మంత్రి మోదీ గారి సొంతం అని ఈ ట్విటర్ సర్వే చెప్పకనే చెప్పింది కదా.!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…