
‘ఐరన్ మ్యాన్’ రేసులో భాగంగా 180 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణించాలి. ఆ తరువాత 42 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఆ తరువాత 3.8 కిలోమీటర్ల దూరం ఈత కొట్టాలి. ఇవన్నీ ఎవరు తొందరగా అధిగమిస్తే వారు ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటారు. ఇంత కఠినమైన పోటీల్లో ఆమె 40 సార్లకు పైగా పాల్గొన్నారు. 86 ఏళ్ల లేటు వయసులో కూడా పాల్గొనడంపై ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ నైక్ ‘అన్ లిమిటెడ్ యూత్’ పేరుతో ఒక ప్రకటన రూపొందించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…