
[m9ad]
కేవలం పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చేసిన ఘనత క్రిష్ కే దక్కుతుంది. అలాంటి క్రిష్ జన్మదినోత్సవం సందర్భంగా పలు మేకింగ్ ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “ఓ చరిత్రకు తెరతీస్తున్న శుభదినాన జరుపుకుంటున్న జన్మదినం…. యుగపురుషుడితో సాగుతున్న ఈ ప్రయాణం….” అంటూ బాలయ్య స్పీచ్ లిస్తున్న ఫోటోలను విడుదల చేసారు.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు ఇంత పర్ ఫెక్ట్ గా ఉన్నాయంటే, దీనివెనుక క్రిష్ ఎంత కృషి చేసి ఉంటారో ఈ పిక్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఎన్టీఆర్ హావభావాలను పోలిన విధంగా బాలయ్య చేత పలికిస్తున్న పిక్… అలాగే బాలయ్యతో చర్చిస్తున్న ఫోటోలు…. నిజంగా “ఎన్టీఆర్” బయోపిక్ క్రిష్ కెరీర్ లో మరో మైలురాయిలా నిలిచేలా కనపడుతోంది. ఈ సందర్భంగా ఈ విలక్షణ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు.
Nagarjuna’s much-awaited 100th film, King100, has reportedly locked its digital streaming deal with SonyLIV. The…
గతంలో ప్రభుత్వాలు, పోలీసులు మావోయిస్టులను అడవులు, తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చేవారు. ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు…