Telugu

బస్రూర్ భాయ్ మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్

ఇవాళ రాత్రికి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి సంబంధించి మొట్టమొదటి ప్రమోషనల్ వీడియో కంటెంట్ రిలీజ్ అవ్వబోతోంది. రిలీజ్ అయ్యేది టీజరా? మోషన్ పోస్టరా? వరల్డ్ ఇంట్రడక్షన్ వీడియోనా? అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. 4 నిమిషాల వీడియో రిలీజ్ అవుతుందని మాత్రమే తెలుసు.

అందులో ఎన్టీఆర్ కనిపిస్తాడా? లేక కేవలం డ్రాగన్ బ్యాగ్రౌండ్ ని ప్రశాంత్ నీల్ ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్ లో ఎన్టీఆర్ స్టిల్ తో కానిచ్చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT

అయితే.. టీజర్ కంటెంట్ ఎలా ఉండబోతోంది అనేదానికంటే, ఆ కంటెంట్ కి రవి బస్రూర్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం నిన్న విడుదలైన “పెద్ది” ట్రైలర్లో రెహమాన్ నేపథ్య సంగీతం కంటెంట్ ను సరిగా ఎలివేట్ చేయలేకపోయింది. అందువల్ల చాలామంది మెగా ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసారు.

దాంతో ఇప్పుడు డ్రాగన్ బీజియం ఎలా ఉంటుంది, రవి బస్రూర్ అంచనాలను అందుకోగలుగుతాడా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సంతృప్తిపరచగలడా? అనేది రాత్రి కల్లా తెలిసిపోతుంది.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Star Cricketer’s ‘Perfect Innings’ Suddenly Ends: What Went Wrong?

Prithvi Shaw and Akriti Agarwal have called off their engagement around six months after announcing…

27 minutes ago

Money And Lands: KTR’s Old Videos Viral Now!

Telangana politics have started to revolve around the discussion on lands and illegal monetary gains…

57 minutes ago