
ఇప్పుడు మరో వార్త రాజకీయ వర్గాల్లో సంచలనం రేకిత్తిస్తోంది. పళనిస్వామికి పన్నీర్ సెల్వం వర్గం ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవే కాకుండా, ముఖ్యమంత్రి పదవి సైతం పన్నీర్ సెల్వంకే ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ కు పళని వర్గీయులు ససేమిరా అంటున్నారు. అయితే ఇరు వర్గాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరకు ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…