
ఎన్నికల నాటికి తాను సూచించే సమస్యలకు పరిష్కారానికి అంగీకరించేవారికి మద్దతు ఇస్తానని హిందూపూర్ లో పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ప్రస్తుతం తెలుగుదేశంతో సఖ్యతతో కనిపిస్తున్న భవిష్యత్తులో వైఎస్ర్ కాంగ్రెస్ కు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని పవన్ చెబుతున్నారా?
కాకపోతే జనసేన పొత్తు ప్రాతిపదిక అనేది కొంత అయోమయంగానే ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి అంగీకరించాలన్న పవన్ కండిషన్ కు అంగీకరించని పార్టీలు ఉంటాయా? అసలు ప్రజా సమస్యలు పరిష్కరించం అని చెప్పే పార్టీలు ఏమైనా ఉంటాయా? మరోవైపు అనంతపురంలో ఆయన యాత్ర నిన్న పూర్తి అయ్యింది.
The Telangana political landscape is starting to heat up as Chief Minister Revanth Reddy has…
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…