
మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ను బాగా కట్ చేసారు. చూడగానే ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. థ్రిల్లింగ్ సన్నివేశాల గురించి చెప్పడం కంటే చూస్తేనే మంచి అనుభూతి వస్తుంది. అలాంటి అనుభూతిని పంచడంలో ‘పిజ్జా 2’ ట్రైలర్ ప్రేక్షకులను పడేస్తుంది. అలాగే ‘నెవర్ సీన్ స్టోరీ’ అంటూ టైటిల్ క్రింద ఇచ్చిన ట్యాగ్ లైన్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.
రాప్తాడు ఘటన పిల్లలలో, ఆ పిల్లల తల్లితండ్రులలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఒక వ్యక్తి ప్రమాదకరమైన…
మానవసంబంధాల బలహీనత సమాజాన్ని ఎటువైపుకి తీసుకెళుతుంది అనేదానికి నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు సజీవ సాక్ష్యాలుగా కళ్ళ ముందు…