టాప్ హీరోయిన్ సండే ‘స్పెషల్’ షో!

Pooja Hegde Vacation Maldives Bikini showవరుస విజయాలతో టాలీవుడ్ లో జెండా పాతి టాప్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ‘సండే స్పెషల్’షో గా ట్విట్టర్ లో కీర్తింపబడుతున్న ఈ వీడియోలో పూజా హెగ్డే బికినిలో దర్శనమిచ్చింది.

బీచ్ లో పక్కన ఉన్న రిసార్ట్ లో చిందులు వేస్తున్న పూజా హెగ్డే వీడియోను చూసి ‘అలా వైకుంఠపురం’లోని ‘నీ కాళ్ళను పట్టుకుని వదలనందే’ అంటూ ఆలపించడం నెటిజన్ల వంతవుతోంది. సినిమాలలో సెన్సార్ నిబంధనలకు ఇలాంటి వీడియోలు కటింగ్ గురవుతున్న నేపథ్యంలో ఈ ‘స్పెషల్’ షోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ADVERTISEMENT

ఈ సంక్రాంతికి “రాధే శ్యామ్” ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్న పూజా, ఫిబ్రవరిలో రామ్ చరణ్ కు జంటగా నీలాంబరి క్యారెక్టర్ తో “ఆచార్య”లోనూ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. అలాగే వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కాబోయే ప్రిన్స్ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలోను హీరోయిన్ గా పూజానే నటించనుంది.

ADVERTISEMENT
Latest Stories