
మరోవైపు ఛైర్మన్ పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ తెలుగోడంటూ విమర్శలు చేస్తూ, ఓడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇన్నాళ్లు లేని స్థానికత, కులం విమర్శలు తనను కూడా చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఎన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేది లేదని, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, నిర్మాతల మండలి నిర్లక్ష్యాన్ని వదిలిస్తానని ప్రకాశ్ రాజ్ ఘంటాపథంగా చెబుతున్నాడు. కుల ప్రస్తావన లేకుండా ఏ ఎన్నికలు కూడా ఉండవన్న సంకేతాలు సినీ ఇండస్ట్రీ కూడా తెలియజేస్తోంది.
Aadarsha Kutumbam AK47 missing the Dasara holiday season has turned out to be a massive…
The Class 10 girl seriously injured in the Raptadu school attack in Andhra Pradesh's Anantapur…