Telugu

రఘువీరారెడ్డి ఇవేమి జోకులు?

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలో హాస్యం పాలు ఎక్కువగానే ఉన్నటుంది. కేంద్రంలోకాని, రాష్ట్రంలో కాని ఒంటరిగా పోటీచేసి గెలిచే సత్తా ఒక్క కాంగ్రెస్ కే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎవరితో ఎలాంటి పొత్తులు ఉండబోవని ఆయన అంటున్నారు. ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

[m9ad]

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని వైసీపీ అంటోందని, అలాగే పొత్తులు వద్దంటూ టీడీపీలో కొందరు మంత్రులు వ్యాఖ్యానించడం వెనుక ఓటమి భయమే కారణమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిర్ణయం తీసుకోలేదని, విభజనకు అన్ని పార్టీలూ కారణమన్న నిజాన్ని ప్రజలు గ్రహించారన్నారు.

దీనితో కాంగ్రెస్ ఈసారి గెలవడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు అదే సమయంలో రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు ఇస్తున్న భరోసా వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందన్నారు. ఈసారి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. కర్నూలు నగరంలో సెప్టెంబర్ 18వ తేదీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ తరపున సభ పెట్టబోతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

తీరం దాటిన అర్నాబ్….సహాయక చర్యలు మొదలు

అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…

7 minutes ago

చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం ఇది కాదేమో….

చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…

11 minutes ago