
అయితే ఈ సీన్ డైరెక్ట్ గా సినిమాలోది కాకుండా మేకింగ్ పార్ట్ లో భాగంగా మాదిరి కనపడుతోంది. ఎడిటింగ్ కు ముందు చిత్రీకరించబడిన ఈ సన్నివేశంలో… రామ్ చరణ్ బ్యాక్ సైడ్ ఓ రోప్ ఉండడం, దాని సాయంతో ఓ రౌడీని చితకబాదడం కనిపించాయి. కొన్ని సెకన్ల పాటే ఉన్నప్పటికీ, చెర్రీ లుక్, ఇంటెన్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదల తేదీ కూడా ప్రకటించడంతో ఇక తమ హీరోను ఎప్పుడెప్పుడూ సిల్వర్ స్క్రీన్ పైన చూద్దామా… అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చెర్రీ పోలీస్ పాత్రలో నటిస్తుండగా, అందాల బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనువిందు చేయనుంది. ఇక, మరో కీలక పాత్రలో అరవింద్ స్వామి నటించనున్నారు. హిప్ హాప్ అందించిన పాటలు ‘సో… సో…’గా ఉన్నప్పటికీ చిత్రీకరణ విధంగా పాటలు ఆకట్టుకుంటాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనున్న ఈ సినిమా ‘తనిఒరువన్’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే.
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…