
అందులో భాగంగా తాజాగా విడుదలైన ఓ ‘ధృవ’ స్టిల్ తో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ పై స్టైలిష్ లుక్ తో ఉన్న ఈ మెగా వారసుడు అదిరిపోయే విధంగా ఉన్నాడంటూ కితబిస్తున్నారు నెటిజన్లు. ఓ మ్యాగ్ జైన్ ‘ధృవ’ సినిమా కవర్ పేజిని ప్రచురించిన సందర్భంగా బయటకు వచ్చిన ఈ స్టిల్ మెగా ఫ్యాన్స్ కు దీపావళి కానుకను పంచుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చెర్రీ పోలీస్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…