
ఇండియా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడున్నాయని, కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేస్తున్న వేళ, బీజేపీ ఏమైపోయిందని, వీధుల్లో పోరాటాలతో స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ శ్రమిస్తున్న వేళ, బ్రిటీష్ వారితో బిజెపి చేతులు కలిపిందని చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. అలాంటి బిజెపి వాళ్ల దగ్గర దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడింది.
నిత్యమూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా వర్గాలలో నానుతూ, సామాజిక మాధ్యమాలలో విమర్శలు ఎదుర్కొవడం ఈ కన్నడ నటి, మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్యకు షరామామూలుగా మారిపోయింది. అతి చిన్న వయసులో ఎంపీ అయిన రికార్డును సొంతం చేసుకున్న రమ్య విమర్శలలో పరిపక్వత లోపించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…