
జనవరి 24వ తేదీ సాయంత్రం 4.15 నిముషాలకు టీజర్ ను విడుదల చేయనున్నట్లుగా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు. చెరువులో నవ్వుతూ ఉన్న రామ్ చరణ్ కటౌట్ ఈ పోస్టర్ లో దర్శనమివ్వగా, అదిరిపోయే విధంగా చెర్రీ స్మైల్ ఇస్తున్నాడు. 1985 కాలం నాటి కధతో సుకుమార్ సృష్టించబోతున్న అద్భుతం ఎలా ఉంటుందో, ఒక చిన్న శాంపిల్ చూడాలంటే ఈ నెల 24 వరకు వేచిచూడాల్సిందే. అయితే ఈ సినిమాపై ఇండస్ట్రీ జనాల్లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉండడం చెప్పుకోదగ్గ విషయం.
There is a strong sense of mythology and divine energy running through the teaser of Kurmaavatar,…
Ravi Teja is coming off the success of Irumudi, and it looks like the actor…