Telugu

ట్రైలర్ టాక్ – మరో ‘రక్తచరిత్ర’తో వర్మ ఈజ్ బ్యాక్!

మనసు పెట్టి వర్మ సినిమాలకు దర్శకత్వం వహిస్తే… అవి ఏ రేంజ్ లో ఉంటాయో అనే విషయం ‘రక్తచరిత్ర’ పార్ట్ 1 సినిమా నిరూపించింది. తాజాగా అలాంటి అనుభూతినే “వంగవీటి” సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులకు పంచుతోంది. విజయవాడ చరిత్రలో ‘వంగవీటి’ ప్రస్థానాన్ని వెండితెర రూపం దాల్చిన వర్మ… 70, 80వ దశకం నాటి రౌడీయిజాన్ని, రాజకీయాన్ని అద్భుతంగా చూపించినట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT

వర్మ మార్క్ టేకింగ్ లో కొత్త కొత్త నటులంతా ఆయా పాత్రల్లో ఇమిడిపోయినట్లుగా దర్శనమిస్తున్నారు. సందీప్, వంశీ, కౌటిల్య ప్రధాన పాత్రల్లో నటించగా, వర్మ మార్క్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే బ్యాక్ గ్రౌండ్ వర్మ పాడిన పాట కాస్త కర్ణకఠోరంగా ఉన్నప్పటికీ, సన్నివేశాలతో రక్తి కట్టించడంలో ట్రైలర్ సక్సెస్ అయ్యింది. ‘గాంధీ జయంతి’ సందర్భంగా విడుదలైన విజయవాడ ‘రక్తచరిత్ర’ పెద్ద సంచలనానికే దారి తీసేలా కనపడుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Salman’s Superhero Film: Casting Buzz Turns Out Fake?

Salman Khan’s upcoming superhero film with director duo Raj & DK has already created strong…

20 minutes ago

Pics: Alaya F Rocks Edgy Leather Chic In Bold New Shoot

Alaya F is rewriting the rules of Gen Z fashion with her latest high octane…

40 minutes ago