
ప్రస్తుతం తమ మధ్య లేకపోయిన అక్కినేని నాగేశ్వరరావు మరియు అన్నపూర్ణలు కూడా బ్యాక్ సైడ్ ఫోటో నుండి ఆశీర్వదించడం. అంతగా నచ్చబట్టే ఈ ఫోటోను అభిమానులు సోషల్ మీడియా పోస్ట్ చేయగా… చాలా ముద్దుముద్దుగా ఉందంటూ కితాబిచ్చింది. అంతేకదా… మరికొద్దిగంటల్లో జరగనున్న కార్యక్రమం ముందుగానే కనపడితే… ఆనందానికి అవధులు ఉంటాయా! సమంత కూడా ప్రస్తుతం అలాంటి అనుభూతులనే చవిచూస్తోంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…