పిక్ టాక్ : ‘సర్ధార్’ అదిరిపోయాడుగా..!

Saradaar Gabbara singh Sketchపవర్ స్టార్ అభిమానుల క్రియేటివిటీ గురించి నెటిజన్లకు పరిచయం చేయాల్సిన పని లేదు. టైటిల్ ప్రకటించగానే ‘లోగో’ డిజైన్ చేసేస్తారు… హీరోయిన్, దర్శకుడు, నిర్మాతల పేర్లు బయటకు రాగానే టీజర్లు రూపొందించేస్తారు. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు. మరి తమ అభిమాన హీరో సినిమా విడుదల సమయం దగ్గర పడుతుంటే… వారి హంగామా ఎలా ఉంటుంది?

ఈ ఫోటో అందుకు నిదర్శనమే. పవన్ తలపాగాను ‘సర్ధార్’ పేరుతో, ఎర్రకండువాను ‘గబ్బర్ సింగ్’ పేరుతో డిజైన్ చేసిన ఈ ఫోటోకు నెటిజన్లు పట్టాభిషేకం చేస్తున్నారు. ఓ అభిమాని తన క్రియేటివిటీతో రూపొందించిన పవన్ లుక్ చూడగానే పడేస్తుంది. గతంలో పవన్ ‘సర్ధార్’ సినిమాలో నిల్చున్న స్టిల్ మీద పవర్ స్టార్ అన్ని సినిమాల పేర్లు రాసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories