బాలీవుడ్ లో చేసినవి కొద్ది సినిమాలే అయినా, బుల్లితెరపై నటించిన “యెహ్ మేరి లైఫ్ హై, సిఐడి, సెవెన్” వంటి సీరియల్స్ ద్వారా సుపరిచితం అయిన శర్మ సికిందర్, వెబ్ సిరీస్ లో వచ్చిన “మాయ”తో హాటెస్ట్ గర్ల్ గా మారిపోయింది. ఇక నెటిజన్లకైతే బికినీ ఫోటోలతో ఎప్పుడూ దగ్గరగా ఉండడం ఈ స్మాల్ స్క్రీన్ బ్యూటీకి పరిపాటి.
[m9adh]
ADVERTISEMENT
ఆ క్రమంలోనే తాజాగా ఓ బికినీ ఫోటోను పోస్ట్ చేసింది. సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్తోన్న శర్మ సికిందర్, బ్యాక్ యాంగిల్ లో ఉన్న ఈ ఫోటోలో హాట్ హాట్ గా దర్శనమిస్తోంది. నెటిజన్లకు బికినీ ఫోటోలు సర్వ సాధారణం అయిపోయిన నేపధ్యంలో… వీక్షకులకు మరింత కిక్ ఇవ్వాలని భావించిందో ఏమో గానీ, ఇలా బ్యాక్ నుండి ఫోజిచ్చింది.
ADVERTISEMENT



