
ప్రత్యేక హోదాపై కాని, రాష్ట్ర సమస్యలపై కాని, కేంద్రం, రాష్ట్రాల మద్య ఏర్పడిన వివాదాలపై కాని ఇలా ఎటువంటి వాటిపై కూడా పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.
మొదటి నుంచి ప్రత్యేక హోదా సాధించడం కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని, ప్రత్యేక హోదాపై జగన్‌కు క్రెడిట్ దక్కకూడదనే పవన్‌తో కలిసి బాబు నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. అసలు కేంద్రం ఏదో ప్రత్యేక హోదా ఇస్తా అన్నట్టు ఈ క్రెడిట్ కోసం కొట్లాట ఏంటో?
After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…