
అయితే తాజాగా శిరీష్ భరద్వాజ్ కూడా అంతే వైభవంగా తన రెండో వివాహాన్ని జరుపుకుని, చిరు ఫ్యామిలీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను శిరీష్ వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శిరీష్, ఈ వివాహాన్ని గ్రాండ్ గా జరుపుకుని శ్రీజ కుటుంబానికి షాకిచ్చేలా పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…