
సోషల్ మీడియాను ఎవరు ఎంత వాడుకున్నప్పటికీ మీమర్స్ వాడినంత బాగా మాత్రం మరొకరు ఎవరు వాడరనేది ఈ మీమ్ చూస్తే అర్ధమవుతుంది. రాజకీయాలను సినిమాలతో, సినిమాలను రాజకీయాలతో ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేని వ్యవస్థలను కలుపుతూ కూడా చూసే కళ్లకు ఆనందాన్ని తెప్పించగలిగే నైపుణ్యం ఈ మీమర్స్ సొంతం అని మరోసారి నిరూపించుకున్నారు.
లేటెస్టుగా రిలీజ్ అయ్యి కలెక్షన్ల మోతమోగిస్తూ సినిమా అభిమానులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను మరో ప్రపంచానికి తీసుకెళ్లిన ప్రశాంత్ నీల్ ను, తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళిని, మరికొందరి డైరెకర్ట్ లను హీరోలను వాడుకుని జగన్ కు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రభాస్ ను కరెక్ట్ గా వాడుకుంది : ప్రశాంత్ నీల్.
ఎన్టీఆర్ ను కరెక్ట్ గా వాడుకుంది: రాజమౌళి .
బాలయ్యను ను కరెక్ట్ గా వాడుకుంది: బోయపాటి.
అల్లు అర్జున్ ను కరెక్ట్ గా వాడుకుంది: సుకుమార్.
బాబాయ్, తండ్రి చావును కరెక్ట్ గా వాడుకుంది :వైస్ జగన్ మోహన్ రెడ్డి.
అంటూ మీమ్స్ రెడీ చేశారు మీమర్స్. ఈ మీమ్స్ చూస్తున్నవైసీపీ ప్రత్యర్థులు మాత్రం “సో బ్యూటిఫుల్..సో ఎలిగెంట్..జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్…!” అంటూ సోషల్ మీడియాను కరెక్ట్ గా వాడుకుంటున్నారు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…