సెన్సార్ నిబంధనలు లేని సోషల్ మీడియాను తమ అందచందాలను ప్రదర్శించడానికి ఎక్కువగా వినియోగిస్తున్నట్లుగా కనపడుతోంది. ఇటీవల కాలంలో ముద్దుగుమ్మలందరూ తమ తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలను హాట్ హాట్ సౌందర్యాలతో హీట్ ఎక్కిస్తున్నారు. ఆ జాబితాలో బుల్లితెర బ్యూటీ సలోని చోప్రా మరో అడుగు ముందుకేసింది.
[m9ad]
ఏకంగా టాప్ లెస్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో సందేశాలను అందించింది. ‘నేను నా గర్భవతిని కాదు, నిజానికి నేను ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావిస్తున్నాను. అమ్మాయిలందరూ వారిలో ఉన్న లోపాలను సెలబ్రేట్ చేసుకోవాలంటూ…’ ఏదో తనదైన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.
హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం ఈ బ్యూటీకి కొత్తేమీ కాకపోయినా, ఆ మోతాదును ఒక్కో మెట్టు పెంచుతుండడం గమనించదగ్గ అంశం. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన బుల్లితెర భామలు ఈ అందాల ప్రదర్శనలలో ఒకరికొకరు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఈ వారానికి మాత్రం సలోని చోప్రా పిక్సే నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.



