
తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలైన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ తొలి 24 గంటల్లోనే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడం విశేషం. తెలుగులో ఎన్ని మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకున్నా, అందులో మురుగదాస్ – మహేష్ క్రేజ్ మినహా మరేమీ కనిపించదు గానీ, తమిళంలో ఈ రేంజ్ లో క్లిక్స్ రావడం మాత్రం “స్పైడర్” క్రేజ్ ను చాటి చెప్తోంది. అక్కడ స్టార్ హీరోల రేంజ్ లో కాకపోయినా, ఆ తర్వాత స్థాయిలో “స్పైడర్” ఊపుతుందన్న సంకేతాలను అయితే వ్యక్తపరుస్తోంది.
What happens when a Gujarati film made for around Rs 50 lakh turns into a…
Kichcha Sudeepa’s birthday celebrations get a high-octane touch with the arrival of an action-packed first…