
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఎంజీ రోడ్ భగవాన్ టాకీస్ నుంచి తనను ఇద్దరు వెంబడించారని, వారు తన వెనకాలే వచ్చారని, చాలా భయానికి గురైన తాను వేరే దారి గుండా వెళదామని నిర్ణయించుకుని, దారి మళ్లానని, అయినప్పటికీ ఆ యువకులు తన వెనకాలే వచ్చారని తెలిపింది.
చివరకు వారి నుంచి తాను తప్పించుకున్నానని చెప్తూ…. సదరు వ్యక్తుల ఫోటోలను మరియు వారు వినియోగించిన బైక్ నెంబరును కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుండగులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
An early premiere can bring a film international attention even before its theatrical release. But…
Dhurandhar has emerged as the biggest winner at the IIFA Awards 2026. Dhurandhar has taken…