
కూలిపోయి, మంటలు కక్కుతున్న ఆ విమానంలో నుంచి కాలిన గాయాలతో బయటపడ్డ బోస్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తైపీ ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న నేతాజీ ఆ రోజు రాత్రి 7 గంటలకు చనిపోయారు. ఆగస్ట్ 22 న తైపీ మున్సిపల్ శ్మశానవాటికలో నేతాజీ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. నేతాజీ మరణంపై జపాన్ ప్రభుత్వం 1956లోనే ఒక నివేదిక తయారు చేసింది.
జపనీస్, ఇంగ్లీషు భాషల్లో వరుసగా ఏడు, పది పేజీలున్న ఈ నివేదికను టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి అందజేసింది. అయితే, ఈ నివేదికను రహస్య నివేదికగా పేర్కొనడంతో భారత్, జపాన్ దేశాలు దీనిని బయట పెట్టలేదని సదరు వెబ్ సైట్ స్పష్టం చేసింది. మరి ఈ తాజా సమాచారంతో నేతాజీ మృతిపై మిస్టరీ వీడినట్లే భావించాలా? లేక ఇంకేమైనా ట్విస్ట్ లు ఉన్నాయా? ఆ దేవుడికే తెలియాలి..! అంటున్నారు దేశభక్తులు.
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…