
“ఊయ్యాలవాడ నరసింహారెడ్డి” జీవితగాధను తెరకెక్కిస్తూ… ఆయన పేరు లేకుండా ‘ఊయ్యాలవాడ’ స్థానంలో ‘సైరా’ అని పెట్టడం ఏంటని, ఆ కుటుంబ వంశస్తులు మీడియాకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, దీనిపై ఫిర్యాదు చేస్తామని రాయలసీమలో ఇప్పటికీ ఉన్న ఉయ్యాలవాడ వారసులు వ్యాఖ్యానించారు. వెంటనే సినిమా టైటిల్ ను “ఊయ్యాలవాడ నరసింహారెడ్డి”గా మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో!
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేది రాజకీయంలో సర్వసాధారణం. అధికారం శాశ్వతం అనుకుని హద్దులు దాటి వ్యవహరిస్తే చివరికి చెల్లించే…
Telugu cinema has developed a habit of racing against time, especially when it comes to…