
ఇప్పటికే కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ లో నర్తించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పాటలో మెరవనుందని టాక్. ఈ చిత్ర దర్శకనిర్మాతలైన వినాయక్, రామ్ చరణ్ లకు తమన్నాతో మంచి సాన్నిహిత్యం ఉండడం… మెగాస్టార్ సరసన నటించాలనే తమన్నా తాపత్రయం… కలిపి ఈ అవకాశం మిల్కీ బ్యూటీని వరించిందని తెలుస్తోంది. అంతేకాక, మెగాస్టార్ తో పాటు స్టెప్పులు వేయగల సామర్ధ్యం తన వద్ద ఉందని, ఇటీవల విడుదలైన ‘అభినేత్రి’ టీజర్ ద్వారా తమన్నా చెప్పకనే చెప్పింది. దీంతో చిరంజీవికి సరిజోడు తమన్నానేనని చిత్ర యూనిట్ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందట.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…