
సాంకేతిక లోపం తలెత్తిన తర్వాత విమానం సుమారు 20-25 నిమిషాలు గాలిలో ఉంది. విమానంలో సిఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సిఎస్ జవహార్ రెడ్డి, ఉన్నతాధికారులు కృష్ణ మోహన్ రెడ్డి, చిందానంద రెడ్డి, పూనం మాలకొండయ్య, ఎంపీ మిధున్ రెడ్డి ఉన్నారు.
మంగళవారం ఉదయం ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో వారు పాల్గొనవలసి ఉంది కనుక ఈరోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున వేరే విమానంలో వారు ఢిల్లీ బయలుదేరబోతున్నట్లు తాజా సమాచారం.
రాజకీయాలలో పార్టీల మధ్య పొత్తులు అనేవి సర్వసాధారణం. అయితే ఆ పొత్తుల వలన పార్టీలకు ఒక్కోసారి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు…
The greatest commercial film maker of this generation, Rajamouli is currently working on the most…