
[m9ad]
2014 ఎన్నికలు అయిన వెంటనే పోలవరం ప్రాజెక్టు అవసరాల కోసం ఏడు మండలాలను ఎపిలో విలీనం చేశారు. వాటిలో ఒకటి అయిన వి.ఆర్.పురం మండలం లోనే రాజయ్య స్వగ్రామం సున్నంవారి గూడెం ఉంది. దాంతో రాజయ్య వచ్చే ఎన్నికలలో ఆయన రంపచోడవరం నుంచి పోటీచేయాలని ఆసక్తిగా ఉన్నారు.
కాగా ఆయన బదులుగా తెలంగాణలో ఉన్న భద్రాచలం నుంచి పోటీచేయడానికి మాజీ ఎమ్.పి ,సిపిఎం నేత మిడియం బాబూరావు ఆసక్తిగా ఉన్నారు. జనసేనతో పొత్తు కారణంగా తెలంగాణాలో కంటే ఏపీలో సీపీఎం బలంగా ఉందని రాజయ్య భావిస్తున్నారట. కాబట్టి పవన్ కళ్యాణ్ మద్దతుతో ఏపీలో పోటీ చేస్తే గెలవడం తేలిక అని ఆయన భావిస్తున్నారట.
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…