
ఇదే విషయంపై స్పందించిన వేణుమాధవ్… ఏ పార్టీ నుండి పోటీ చేయనని, అసలు తానూ రాజకీయాల్లోకే రానని, గతంలో టిడిపి తరపున ప్రచారం చేసినప్పటికీ, తానూ పార్టీ సభ్యుడిని కూడా కాదని, అయితే తనకు అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు ఉన్నాయని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారితో మంచి అనుబంధం ఉంది, ఆయన ఇంట్లోకి నేరుగా వెళ్ళిపోయే చొరవ నాకుంది, అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో నాకు మంచి అనుబంధాలు ఉన్నాయని చెప్పిన నల్లబాలు…
కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులతో కూడా మంచి రిలేషన్ ఉందని, ఒక రకంగా చెప్పాలంటే… తానూ డప్పు వేసే లాంటి వాడినని, ఎవరు డబ్బులిస్తే వారికి డప్పు కొడతానని, ఏ పార్టీ విషయంలో అయినా తన వైఖరి ఇదేనని స్పష్టం చేసారు. అయితే టిడిపితో తన అనుబంధం నాటి ఎన్టీఆర్ గారి నుండి మొదలయ్యిందని నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ… అన్న గారు బాగా తిట్టి, సగం అట్టు ముక్క పెట్టిన సంగతులను నెమరువేసుకున్నారు.
The NDA government that is currently in power in Andhra Pradesh is doing a solid…
వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.…