Telugu

సన్నీలియోన్ బయోపిక్… విద్యాబాలన్ అయితేనే న్యాయం..!

మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ కు వచ్చిన కొత్తలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కనీసం అద్దెకు ఇల్లు దొరకడానికి కూడా కష్టమైన తరుణంలో, వాటన్నింటినీ అధిగమించి ప్రస్తుతానికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘రాయిస్’లో సన్నీలియోన్ స్టెప్పులేసిన ‘లైలా మే లైలా’ పాట సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

దీంతో ఫుల్ ఖుష్ గా ఉన్న సన్నీ… సినిమాల్లో నటించేందుకు తాను ఎలాంటి షరతులు విధించుకోలేదని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ బాగుంటే…. ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా, పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తానని చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతోందని… ఒక వేళ తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే, అందులో తన పాత్రలో విద్యాబాలన్ నటించాలని కోరుకుంటున్నానని తెలిపింది. తన పాత్రకు విద్యాబాలన్ అయితేనే న్యాయం చేయగలదని చెప్పింది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Janmashtami Special: Ram Charan Celebrates With His Little Ones

Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…

10 minutes ago

Toxic Secret Deal: Will Yash Keep His Promise to Geetu?

Toxic has emerged as a big disaster at the box office. The movie had a…

20 minutes ago