
2015 ఆగస్టులో టెస్టు కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ తాజాగా వన్డే, టీ 20 పగ్గాలు తీసుకుని పూర్తిస్థాయి కెప్టెన్ గా మారాడు. ఈ క్రమంలో పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంగ్లండ్ తో ఆడిన టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లను గెలుచుకుని ఆకట్టుకున్నాడు. సదరు సిరీస్ ల వివరాల్లోకి వెళ్తే…
1) శ్రీలంకతో టెస్ట్ సిరీస్ 2-1 తేడాతో విజయం.
2) దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ 3-0 తేడాతో ఘన విజయం.
3) వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ 2-0 క్లీన్ స్వీప్.
4) న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ 3-0 క్లీన్ స్వీప్.
5) ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ 4-0 తేడాతో క్లీన్ స్వీప్.
6) ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ 2-1 తేడాతో విజయం.
7) ఇంగ్లండ్ తో టీ-20 సిరీస్ 2-1 తేడాతో విజయం.
The people of Tamil Nadu have delivered a strong mandate against the existing DMK and…
Today marks exactly four years since the release of Sarkaru Vaari Paata, but for the…