
దీనికి కారణం ప్రేమలో పడటమేనని తెలుస్తోంది. ఓ నిర్మాతతో ప్రేమలో ఉన్న భావన, త్వరలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోందని ట్రేడ్ టాక్. పెళ్ళయిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగేందుకే ఈ ముద్దుగుమ్మ మొగ్గుచూపుతోందని సినీ వర్గాలు చెప్తున్నా, పెళ్ళయిన తర్వాత అవకాశాలు రావన్న విషయం తెలిసిందే. బహుశా తను ఎంతగానో ప్రేమించి, పెళ్లిచేసుకున్న నిర్మాతే సినిమాలు తీయాలేమో అన్న సెటైర్లు కూడా సినీ జనాల్లో వినపడుతున్నాయి. మరి అధికారిక సమాచారం ఎప్పుడు ఇస్తుందో చూడాలి.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…